'జీఎస్టీ రిజిస్ట్రేషన్‌లు పెరిగే విధంగా చర్యలు'

'జీఎస్టీ రిజిస్ట్రేషన్‌లు పెరిగే విధంగా చర్యలు'

NLR: టర్నోవర్ రూ. 40 లక్షలు, రూ. 20 లక్షలు దాటిన వ్యాపార సంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. ఈ మేరకు అటువంటి వివరాలను వాణిజ్య పన్నుల శాఖకు పంపించాలని అధికారులకు సూచించారు.అలాగే మున్సిపల్ కమిషనర్లు, స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు పన్ను బకాయిదారుల ఆస్తుల వివరాలు అందించాలని పేర్కొన్నారు.