రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: మంత్రి

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: మంత్రి

NLG: రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణ పరిధిలోని ఆర్జాలబావిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.