ఆరుద సిద్ద లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ
KRNL: ఆదోని మండలం సంతెకూడ్లురు గ్రామంలోని ఆరుద సిద్ద లింగేశ్వర స్వామి ఆలయంతో పాటు, బలదూరు గ్రామంలోని ఎల్లమ్మ ఆలయాన్ని ఎంపీ నాగరాజు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్రప్ప, డైరెక్టర్లు శ్రీనివాసులు, రామకృష్ణ పాల్గొన్నారు. ఆలయ పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.