ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాలు ప్రజలకు తెలపాలి: ఎమ్మెల్యే

ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాలు ప్రజలకు తెలపాలి: ఎమ్మెల్యే

BDK: టేకులపల్లి మండలం సులానగర్ గ్రామంలో MLA కోరం కనకయ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బుజ్జిని వార్డు సభ్యులు అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజా ప్రభుత్వం అందించే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకువెళ్లాలని అన్నారు.