ఘనంగా ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవ వేడుకలు

ఘనంగా ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవ వేడుకలు

ATP: రాయదుర్గం పట్టణం కోటలో మారెమ్మ గుడి దేవస్థానం వద్ద ఉన్న అగ్నిమాపక కార్యాలయం వద్ద ఘనంగా అగ్నిమాపక వారోత్సవం వేడుకలు ప్రారంభించారు. కమిషనర్ దివాకర్ రెడ్డి వారోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. వేసవికాలం సమయంలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నేటి నుంచి 20వ తేదీ వరకు వారోత్సవ వేడుకలు కొనసాగుతాయన్నారు.