VIDEO: ముగిసిన సర్పంచుల ఓరియంటేషన్ శిక్షణ

VIDEO: ముగిసిన సర్పంచుల ఓరియంటేషన్ శిక్షణ

KNR: తిమ్మాపూర్, కొత్తపల్లి, రామడుగు మండలాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు జనరల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీపీఓ జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా.. ఎంపీవోలు జగన్మోహన్ రెడ్డి, సురేందర్, శ్రీనివాస్‌లు శిక్షణ అందించారు. వాగేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాలలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ నేటితో ముగిసింది.