ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన యువకుడు

ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన యువకుడు

SDPT: తండ్రి మందలించాడన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఓ యువకుడిని పోలీసులు కాపాడారు. రాంసాగర్‌కి చెందిన లచ్చయ్య కుమారుడు కోటి రెండు గొర్రెలను తండ్రికి తెలియకుండా అమ్మడాని మందలించడంతో మనస్తాపం చెంది ఇంటినుంచి బయటకు వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటానని వీడియో కాల్‌ చేసి బెదిరించాడు. పోలీస్ స్టేషన్ లో చెప్పడంతో బ్లూ కోల్ట్స్‌ పోలీసులు అతడిని కాపాడారు.