నేడు గిద్దలూరులో ఎమ్మెల్యే పర్యటన

నేడు గిద్దలూరులో ఎమ్మెల్యే పర్యటన

ప్రకాశం: గిద్దలూరులో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు టీడీపీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గిద్దలూరు తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణం, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించే మెగా పేరెంట్స్ మీటింగ్ పాల్గొననున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది.