VIDEO: హరీష్ రావుపై ఎంపీ చామల తీవ్ర విమర్శలు
BHNG: మాజీ మంత్రి హరీష్ రావుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని బద్నాం చేయడమే లక్ష్యంగా హరీష్ రావు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. BRS పార్టీ, బీజేపీకి వత్తాసు పలుకుతు కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తుందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.