VIDEO: సింగూరు కుడి కాలువకు గండి

VIDEO: సింగూరు కుడి కాలువకు గండి

SRD: పుల్కల్ మండలం ఇసోజి పేట గ్రామ శివారులో సింగూరు కాలువకు గండి పడింది. రెండు రోజులుగా నీరు వృధాగా పోతుండడంతో సమీపంలోని పంటపొలాలు మునిగిపోయాయి. సింగూరు కుడి కాలువ గండిని వెంటనే పూడ్చాలని రైతులు అధికారులను కోరుతున్నారు. లేకుంటే పంట భారీగా నష్టపోయి అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.