వేతన బకాయిల కోసం ఎదురుచూపులు
NLG: నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో చాలా తక్కువ వేతనాలు అందుతున్న మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. గత ఆరు నెలలుగా వేతన బకాయిలు రాకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారిందన్నారు. కిరాణ దుకాణాల నుంచి సరుకులు అరువు తెచ్చి భోజనం వండుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.