ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
TPT: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా బుధవారం చిట్టమూరు మండలం మల్లాం ప్రాథమిక పాఠశాలలో భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టీచర్స్ పాల్గొన్నారు.