'రైతుల అవసరం మేరకు యూరియా ఇవ్వండి'

'రైతుల అవసరం మేరకు యూరియా ఇవ్వండి'

WNP: పీఎసీఎస్ సంఘం ఛైర్మన్లు, ఫర్టిలైజర్ షాపు యజమానులు యూరియా కోసం ఎప్పటికప్పుడు డబ్బులు కట్టి తెప్పించుకోవాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని PACS కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. గోదాములో ఉన్న యూరియా నిల్వలు, బయట సూచిక బోర్డుపై రాసి పెట్టిన నిల్వల వివరాలను ఆయన పరిశీలించారు.