ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ రంగాపురంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
➢ గణేష్ నిమజ్జనంలో డ్యాన్స్ వేసిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
➢ MBNRలో సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
➢ NGKL జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న గణనాథుడి నిమజ్జనాలు
➢ జూరాల ప్రాజెక్టుకు తగ్గిన వరద ప్రవాహం