NIMS ఆసుపత్రిలో ఓపీ తీసుకోవడం ఇక చాలా ఈజీ..!

NIMS ఆసుపత్రిలో ఓపీ తీసుకోవడం ఇక చాలా ఈజీ..!

HYD పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో రోగుల రద్దీని తగ్గించేందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనిద్వారా రోగులు గంటల తరబడి వేచిచూడాల్సిన అవసరం ఉండదు. మరోవారం, 10 రోజుల్లో వాట్సాప్, ఇతర ఆన్‌లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. దీనితో పాటు కియోస్‌కు కూడా ఉపయోగించనున్నట్లు ఆయన చెప్పారు.