ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయాన్ని సందర్శించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
★ బజార్‌హత్నూర్‌లో హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న కలెక్టర్ రాజర్షి షా
★ గోదావరి పుష్కరాలకు కార్యాచరణ సిద్ధం చేయాలి: మంత్రి వివేక్
★ పెంచికల్‌పేట్‌లో ఫుడ్ పాయిజన్.. ఐదుగురు విద్యార్థులకు అస్వస్థత