'నేడు బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ' కార్యక్రమం

'నేడు బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ' కార్యక్రమం

CTR: నగరంలో ఆదివారం 'బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైసీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు 23వ డివిజన్ జానకారపల్లె అంబేడ్కర్ విగ్రహం వద్ద, తదుపరి 26వ డివిజన్ అంబేడ్కర్ నగర్ రేణుక అపార్ట్‌మెంట్ వద్ద, 25వ డివిజన్లో మొదటి మరాఠావీధి వద్ద సమావేశం ఉంటుందన్నారు.