చేబ్రోలులో వాలీబాల్ జిల్లా జట్ల ఎంపికలు

చేబ్రోలులో వాలీబాల్ జిల్లా జట్ల ఎంపికలు

GNTR: చేబ్రోలు మండలం వేజండ్ల ZP ఉన్నత పాఠశాలలో బాలబాలికల అండర్-17 వాలీబాల్ జిల్లా జట్ల ఎంపికలు గురువారం జరిగాయి. జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎంపికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల నుంచి 450 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా జట్టుకు ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20న హిందూపూర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.