మద్యం దుకాణాన్ని తొలగించాలని రాస్తారోకో

మద్యం దుకాణాన్ని తొలగించాలని రాస్తారోకో

KNR: జమ్మికుంటలోని వీణవంక రోడ్డు పక్కన ఏర్పాటుచేసిన మద్యం దుకాణాన్ని తీసివేయాలని పలు పార్టీ నాయకులు, స్థానిక మహిళలు రాస్తారోకో చేశారు. దేవాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రి ఉన్న ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం తగదని.. వెంటనే తొలగించాలని డిమాంగ్ చేశారు.