కేసీఆర్‌తో భేటీ కానున్న జీవన్‌రెడ్డి

కేసీఆర్‌తో భేటీ కానున్న జీవన్‌రెడ్డి

JGL: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ జీవన్‌రెడ్డిని లంచ్‌కు ఆహ్వానించారు. కాగా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాల వెళ్లి జీవన్‌రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఇరువురి భేటీ జిల్లాలో ప్రాధన్యత సంతరించుకుంది.