శోభ నాగిరెడ్డి వర్ధంతి.. అఖిలప్రియ ఎమోషనల్ ట్వీట్..!
NDL: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇవాళ తన తల్లి భూమా శోభా నాగిరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా భావోద్వేగ ట్వీట్ చేశారు. తల్లి భౌతికంగా లేనప్పటికీ ఆమె ఆశయాలు తనను నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సేవలో ఆమె చూపిన మార్గంలోనే కొనసాగుతానని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవడమే తన తల్లికిి నిజమైన నివాళని పేర్కొన్నారు.