అగ్ని ప్రమాదం.. కార్మికుడికి గాయాలు

అగ్ని ప్రమాదం.. కార్మికుడికి గాయాలు

BHNG: యాదగిరిగుట్ట(M) పెద్దకందుకూరులో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామంలోని ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒక కార్మికుడికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరకుని మంటలను అదుపు చేస్తున్నారు. క్షతగాత్రుడిని వైద్యం నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.