స్వగ్రామంలో ఓటేసిన ఎమ్మెల్యే రోహిత్..!

స్వగ్రామంలో ఓటేసిన ఎమ్మెల్యే రోహిత్..!

MDK: మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కుటుంబ సమేతంగా స్వగ్రామం చిన్న శంకరంపేట కొర్విపల్లి గ్రామంలో తన ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పల్లె సీమలు మరింత అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీలో ఉన్న అభ్యర్థులు గెలిపించబోతున్నట్లు తెలిపారు.