VIDEO: జిల్లా ప్రజలకు కీలక సూచనలు చేసిన ఎస్పీ

VIDEO: జిల్లా ప్రజలకు కీలక సూచనలు చేసిన ఎస్పీ

MHBD: జిల్లా SP డా.శబరీష్ జిల్లా ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. జిల్లాలోని ప్రతి ఒక్కగ్రామం గంజాయి రహిత గ్రామంగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. అలాగే ప్రతిఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రతీగ్రామంలో సీసీ కెమెరాలు అమర్చుకుని, నేరాల నియంత్రణకు సహకరించాలని మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో కోరారు.