'సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి'

'సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి'

కృష్ణా: ఈనెల 20వ తేదీ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో గుడివాడ మండలం మల్లాయిపాలెం పంచాయతీ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనాలని, పంచాయతీ సెక్రెటరీ కోటయ్యకి సీపీఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.సీపీ రెడ్డి సమ్మె నోటీసును బుధవారం అందజేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక కార్మిక హక్కుల్ని కాలరాస్తూ కార్మికుల వేతనాలు పెంచలేదన్నారు.