అనధికార లేఔట్ల పరిశీలన
VSP: జీవీఎంసీ పరిధిలోని అసంపూర్ణ అనధికార లేఔట్లకు ఎల్ఆర్ఎస్ అనుమతుల్లో ఉన్న అడ్డంకులను తొలగించాలని కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. శుక్రవారం జీవీఎంసీ మధురవాడ జోన్‌లోని కొమ్మాది గ్రామంలో 14.4 ఎకరాల్లో ఉన్న 163 ప్లాట్ల లేఔట్‌ను పరిశీలించి, అంతర్గత రోడ్లు ప్రధాన రహదారులకు అనుసంధానం లేకపోవడంతో వాటిని అభివృద్ధి చేయాలని సూచించారు.