ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

KNR: కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రజావాణిలో ఫిర్యాదు చేసే దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరం పరిష్కరించాలని అన్నారు. అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, నగరపాలిక కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు.