నేడు ఎంపీ కలిశెట్టి షెడ్యూల్

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం ఉదయం 11 నుండి 12 వరకు చిలకపాలెం కోటశక్తి ఫంక్షన్ హాల్‌లో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం మధ్యాహ్నం3 నుండి నాలుగు మండలాల టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలుతో విస్తృత స్థాయి సమావేశంలలో పాల్గొనున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.