స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై బీఆర్ఎస్ చర్చ

స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై బీఆర్ఎస్ చర్చ

SRD: పటాన్‌చెరులో బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై చర్చించారు. గుమ్మడిదలకి గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఇన్‌చార్జ్‌లుగా, కొలన్ బాల్ రెడ్డి, వెంకటేష్ గౌడ్ పరిశీలకులుగా నియమించారు. పటాన్‌చెరుకు మెట్టు, శ్రీకాంత్‌లను ఇన్‌చార్జ్‌లుగా ఎంపిక చేశారు.