ఈనెల 9న జాబ్ మేళా

ఈనెల 9న జాబ్ మేళా

VZM: ఈనెల 9న విజయనగరంలో SEEDAP ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా పథక సంచాలకుడు శ్రీనివాస్ పాణి గురువారం తెలిపారు. వివిధ కంపెనీల్లో 240 ఉద్యోగాలకు మేళా జరుగుతుందని, పది నుంచి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చదివిన వారు అర్హులని, 18 నుంచి 28 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. యువతీ, యువకులు వినియోగించుకోవాలన్నారు.