గ్రామంలోని పలు సమస్యలకు సానుకూలంగా స్పందించిన :మంత్రి

గ్రామంలోని పలు సమస్యలకు సానుకూలంగా స్పందించిన :మంత్రి

SDPT: జగదేవ్‌పూర్ మండలం బీజీ వెంకటాపూర్ గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం సంబంధించిన సమస్యలను గ్రామ పెద్దలు హైదరాబాదులో శుక్రవారం కార్మిక మైనింగ్ ఉపాధి శాఖ మంత్రివర్యులు & జిల్లా ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకు వెళ్లారు. అనంతరం వారు సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశించారు.