ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ గిద్దలూరులో ఘర్ సోలార్ రూఫ్ పథకాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి
★ రాచర్ల బ్రహ్మోత్సవాలకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
★ మార్కాపురం కలెక్టర్ విజయ సునీతను కలిసిన ఎంపీ మాగుంట
★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు