అనుమానస్పద స్థితిలో కాంగ్రెస్ నాయకుడు మృతి

అనుమానస్పద స్థితిలో కాంగ్రెస్ నాయకుడు మృతి

సిద్దిపేటలో ఓ డీలక్స్ లాడ్జీలో కాంగ్రెస్ నాయకుడు ఉమ్మరవేణి రాజు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. రాజన్న సిరిసిల ఇల్లంతకుంటకు చెందిన రాజు, రెండు రోజులు కిందట లాడ్జీలో దిగాడు. గడువు ముగియడంతో నిర్వాహకులు వెళ్లి చూడగా, బాత్రుంలో అపస్మారకంగా రాజు పడివుండడంతో పోలీసులకు సమాచారం అందిచడంతో, ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.