మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయం: ఉమా

NTR: తన మేధోశక్తితో మానవ మనుగడకు ఎన్నో ఫలాలను అందించిన ఘనత ఇంజనీర్లదేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినంని పురస్కరించుకొని, ఆయన జ్ఞాపకార్థం ఇంజనీర్స్ డే జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం అయన చిత్రపటానికి పూలమల వేసి నివాళులు అర్పించారు.