మత్మల్‌ల్లో ప్రారంభమైన పోలింగ్

మత్మల్‌ల్లో ప్రారంభమైన పోలింగ్

KMR: ఎల్లారెడ్డి మండలం మత్మల్ తదితర చుట్టుపక్కల గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచే రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. చలిని లెక్కచేయకుండా ఉదయమే బయలుదేరారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఆరోగ్య శాఖ వైద్య శిబిరాలను సైతం ఏర్పాటు చేసింది.