రాష్ట్రస్థాయిలో కావలికి మరో కీలక గుర్తింపు

రాష్ట్రస్థాయిలో కావలికి మరో కీలక గుర్తింపు

NLR: కావలి నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో మరో కీలక గుర్తింపును అందుకుంది. నెల్లూరు జిల్లా నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలన కోసం పల్లె పండుగ 1.0 కింద చేసిన పనులలో నెల్లూరు జిల్లా నుంచి ఎంపిక చేసిన నాలుగు MGNREGS అభివృద్ధి పనుల్లో మూడు పనులు కావలి నుంచే రావడం, స్థానిక అభివృద్ధి పట్ల ఉన్న దృఢనిబద్ధతను స్పష్టంగా వెల్లడించింది.