సరియైన పర్యవేక్షణ లేకనే సిగాచిలో ప్రమాదం: కోదండరాం

SRD: సరియైన పర్యవేక్షణ లేక యంత్రాల లోప భూయిష్టంతోనే ఘోర ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. 54 మంది కార్మికులు చనిపోవడానికి కారకులు పరిశ్రమల అన్ని పర్యవేక్షణ డిపార్ట్‌మెంట్ వాళ్లేనని తెలిపారు. ముత్తంగి రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరాం మాట్లాడారు. బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం వెంటనే చెల్లించాలని అన్నారు.