రెండో ఇన్నింగ్స్‌లో రాణించిన పంత్

రెండో ఇన్నింగ్స్‌లో రాణించిన పంత్

సౌతాఫ్రికా-Aతో అనధికార తొలి టెస్టు 2వ ఇన్నింగ్సులో IND-A కెప్టెన్ రిషభ్ పంత్ రాణించాడు. 113 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 90 రన్స్ చేసి వెనుదిరిగాడు. పంత్ తొలి ఇన్నింగ్సులో 17 రన్స్‌కే వికెట్ కోల్పోగా.. భారత్ విజయానికి మరో 59 రన్స్ కావాలి. మానవ్ సుతార్(1), అన్షుల్ కాంబోజ్(1) క్రీజులో ఉన్నారు.
SA-A: 309& 199
IND-A: 234& 216/7*