ఆహా.. చెరకు రసాలు తింటే ఉంటదండీ..!
W.G: సమ్మర్ వచ్చిందటే చిన్నపిల్లాడి నుంచి పండు ముసలాయన వరకు మామిడి పండ్లు తినొచ్చు అని పడిగాపులు కాస్తుంటారు. ఈ పండ్లలో చెరకు రసాలకు ప్రత్యేక స్థానం ఉంది. పైగా ఇవి ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కవ పండిస్తారు. వీటిని కోసుకుని తిన్న, లేక జుర్రుకొని తిన్న ఆ ఆనందమే వేరు. ఎందుకంటే సంవత్సరం మొత్తంలో ఈ సీజన్‌లో మాత్రమే ఈ పండ్లను తినగలం. ఆలస్యం చేయకుండా మీరు ఒక పట్టు పట్టేయండి.