కంది మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కంది మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

SRD: పనుల జాతరలో భాగంగా కంది మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. మండలంలోని చేర్యాల అంగన్ వాడి భవనం, ఎర్దనూరు తండాలో పంచాయతీ భవన నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామచంద్రనాయక్ పాల్గొన్నారు.