VIDEO: 'మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

VIDEO: 'మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

HNK: నగరంలోని మాస్టర్ జీ డిగ్రీ &పీజీ కళాశాలలో నార్కోటిక్స్, డ్రగ్స్ నివారణపై ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నార్కోటిక్స్, డ్రగ్స్‌పై ప్రత్యేక అధికారి గిరిధర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, యువతపై వాటి ప్రభావం గురించి వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.