గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జండా ఆవిష్కరణ

గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జండా ఆవిష్కరణ

SDPT: గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డ తో కలిసి జాతీయ పతాకాన్ని గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆవిష్కరించారు. బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు