VIDEO: పెద్దమ్మ తల్లి బోనాల ఊరేగింపు

VIDEO: పెద్దమ్మ తల్లి బోనాల ఊరేగింపు

MDK: చేగుంట మండలం కరీంనగర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి పెద్దమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.