విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ రాజాంలో అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమీషనర్ రామచంద్రరావు
➢ ఇంటింటి సర్వేకు అన్నదాతలు సహకరించాలి: మార్కెట్ కమిటీ ఛైర్మన్ గోపాలరాజు
➢ వీరభద్రపురంలో 'ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుంది: ఎంఎవో రామ్ ప్రసాద్ 
➢ సాగునీటి ప్రాజెక్టుల నిధుల మంజూరులో ప్రభుత్వం విఫలమైంది: మాజీ MLA అప్పలనాయుడు