'కేసుల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలి'

SRD: లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారి సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆన్ లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, సైబర్ క్రైమ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.