'సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి'

'సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి'

JGL: ప్రభుత్వం చేపట్టి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మేడిపల్లి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాల వారిగా లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలన్నారు.