బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గంగరాజు నియామకం

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గంగరాజు నియామకం

W.G: బీజేపీ జిల్లా నూతన కార్యవర్గం నియామకంలో భాగంగా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి విడుదల చేసిన జాబితాలో తోట గంగరాజును జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అయన కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా అనేక రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అలాగే అయన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, విద్యార్థి పరిషత్, యువమోర్చాలో పనిచేశారు.