VIDEO: వర్ధన్నపేట మున్సిపల్‌లో 86.2% పోలింగ్ నమోదు

VIDEO: వర్ధన్నపేట మున్సిపల్‌లో 86.2% పోలింగ్ నమోదు

WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఓటింగ్ ముగిసే సమయానికి 86.2 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చివరి గంటల్లో పోలింగ్ శాతం మరింత పెరగడంతో అభ్యర్థుల భవిష్యత్తు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది.