దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్

దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్

నంద్యాలలో దొమ్మేటి వెంకటరెడ్డి 174వ జయంతిని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సామాజిక న్యాయం, విద్యా ప్రబోధం కోసం ఆయన చేసిన సేవలు భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.