పెద్దమ్మ తల్లి గుడి సమస్యపై ఎమ్మెల్యే స్పందన

పెద్దమ్మ తల్లి గుడి సమస్యపై ఎమ్మెల్యే స్పందన

BHPL: మండలం కమలాపూర్ గ్రామంలోని పెద్దమ్మ తల్లి గుడి సమస్యను ముదిరాజు కుల సంఘం పెద్దలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గండ్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం DSP సంపత్ రావు, సీఐ నరేశ్, ఎస్సై రమేశ్ ఘటనా స్థలాన్ని సందర్శించి, గుడి నిర్మాణానికి అన్ని శాఖల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.